*ఎమ్మెల్యే రాజాసింగ్ వెంటనే విడుదల చేయాలి*
*గోపాల్ పేట్ ఎమ్మార్వో కు వినతిపత్రం అందజేసిన హిందూ వాహిని సభ్యులు*
*గోపాల్ పేట్ జనం సాక్షి ఆగస్టు(27):* గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని హిందు వాహిని ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా హిందు వాహిని సభ్యులు మాట్లాడుతూ ప్రజల చేత రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే పై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి పీడీ యాక్ట్ కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపడం దుర్మార్గమైన చర్యా అని వారన్నారు ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎమ్మెల్యే బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ప్రజలు కోసం అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేని జైల్లో ఉంచడం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని వారు అన్నారు ప్రశాంత వాతావరణ కావాలని దూషించే వాళ్ళతో పిచ్చిపిచ్చి కామెడీ షో లక్కీ కేటీఆర్ అనుమతి ఇచ్చి మత కల్లోలాలు సృష్టిస్తున్నారన్నారు కేటీఆర్ పైన చట్టపరంగా చర్యలు తీసుకొని ప్రభుత్వం వెంటనే రాజేశ్వరి విడుదల చేయాలని డిమాండ్ చేశారు లేనిపరంగా హిందు వాహిని శాఖ పరంగా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని ప్రభుత్వా న్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మండల హిందూ వాహిని సభ్యులు దామోదర్, సాయి, నరేష్ ,విక్రమ్ తదితరులు పాల్గొన్నారు
