ఎయిడ్స్‌పై అవగాహన కార్య్నకమం

మూసాపేట : ఎయిడ్స్‌ నివారణ దినోత్సవ సందర్భంగా భరత్‌నటర్‌లోని విజన్‌ టాలెంట్‌ స్కూల్‌ విద్యార్థులు పురవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఉసందర్భంగా ఎయిడ్స్‌ పై అవగాహన కల్పిస్తూ నివాదాలు చేశారు, అంతేకాకుండా ఎయిడ్స్‌ పై ముద్రించిన కరపత్రాన్ని పంపిణీ చేశారు.