ఎయిర్‌ ఇండియా పైలట్ల సమ్మె విరమణ

ఢిల్లీ:ఎయిర్‌ ఇండియా ఫైలట్లు తాము 58 రోజులుగా చేస్తున్న సమ్మె తక్షణమే విరమిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్లుకు తెలిపారు.ఎయిర్‌ ఇండియా యాజమాన్యం ఫైలట్ల డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని న్యాయస్థానానికి హమీ ఇవ్వడంతో తాము సమ్మె విరమిస్లున్నట్లు పైలట్లు ప్రకటించారు.