ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నా పోలీసులు

చిత్తూరు: ఐరాల మండలం గుడ్లపల్లి వద్ద ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ. 10 లక్షల ఉంటుందని తెలియజేశారు.