ఎల్బీనగర్‌లో సోనియా దిష్టిబొమ్మ దహనం
హైదరాబాద్: తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అపహస్యం చేసిన కాంగ్రెస్ అదినేత్రి సోనియాగాంధీ, ఆజాద్, దిష్టిబొతమ్మలను రంగారెడ్డి కోర్టు న్యాయవాదులు దహనం చేశారు. తెలంగాణ ప్రజలను 60 ఏండ్లుగా కాంగ్రెస్ మోసం చేస్తోందని వారు మండిపడ్డారు.