ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదం-మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది.
ఢిల్లీ: ఏపీ భవన్‌లో స్వల్ప అగ్ని ప్రమాదంసంబవించింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చిన సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగుతున్నట్లు అనుమానిస్తున్నారు.