ఏవోబీలో ఎన్‌కౌంటర్‌ ` ముగ్గురు మావోయిస్టులు మృతి

share on facebook

 

 


విశాఖపట్నం,అక్టోబరు 12(జనంసాక్షి): ఆంధ్రా`ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో ఎదురుకాల్పులు జరిగాయి. ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా తులసీపహాడ్‌ ప్రాంతంలో మావోయిస్టులు` పోలీసుల మధ్య కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి.

 

 

Other News

Comments are closed.