ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

హైదరాబాద్‌: సీబీఐ, ఏసీబీ అధికారులు ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. అవినీతి కేసుల దర్యాప్తులో పరస్పర సహకారానికి ఈ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.