ఏసీబీ వలలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌

ఖమ్మం: ఏసీబీ వలలో ఓ అవినీతి చేప చిక్కుకుంది. ఇక్కడి మున్సిపల్‌ కార్యాలయంలో టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తోన్న  రాజేంద్రప్రసాద్‌ అనే ఉద్యోగి ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. నిందితునిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోన్నారు.