ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత

ముంబయి: ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శుక్రవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ పాలక మండలి అత్యవసర సమావేశంలో ఈమేకు నిర్ణయం తీసుకున్నారు.

ఐపీఎల్‌తో డెక్కన్‌ ఛార్జర్స్‌ ఒప్పందం నిలిపివేత