ఓయూ పీజీఈ సెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈ రోజు వీసీ సత్యనారాయణ పీజీఈసెట్‌ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 89.19 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 64.312 మంది పీజీఈసెట్‌ రాయగా 57 వేల మంది ఉత్తీర్ణత సాధించారు.