కరాచీలో పేలుడు

కరాచీ: కరాచీలోని చైనా రాయబార కార్యాలయం వద్ద  ఈ రోజు పేలుడు సంభవించింది. పేలుడులో ఓ కారు మూడు మోటారు సైకిళ్లు ధ్వంసమయ్యాయి. ప్రాణనష్టం గురించి తెలియరాలేదు.