కలుషిత ఆహారంతో 40 మంది విద్యార్థినులకు అస్వస్థత

కరీంనగర్‌: జిల్లాలోని ధర్మారం మండలం మేడారం గురుకుల పాఠశాలలో 40 మంది విద్యార్థినులు అస్వస్థతపాలయ్యారు. ఆహారం కలుషితం కావటంతో వీరికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. చికిత్సకోసం వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు.