రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపిన ఇందల్వాయి మండల్ నూతన కాంగ్రెస్ ప్రెసిడెంట్ చింతల కిషన్

నిజాంబాద్ రూరల్ ఎమ్మెల్యే కలిసిన చింతల కిషన్( జనం సాక్షి)
నిజాంబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని నూతనంగా ఎన్నికైన ఇందల్వాయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ను మర్యాదపూర్వకంగా కలిశారు ఎమ్మెల్యే నివాసంలో కలిశారు ఎమ్మెల్యేకు శాలువా కప్పి సన్మానం చేశారు నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని నూతనంగా ఎన్నికైన ఇందల్వాయి కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్నారు ఎల్లవేళలా మీ తోటి పాడు ఉండాలా అని అన్నారు ఎమ్మెల్యే ఆశీర్వాదంతో కార్యకర్త నుంచి మండల ప్రెసిడెంట్ వరకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నానని తెలియజేశారు నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రెసిడెంట్ కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు కార్యకర్తలే మా బలమని అన్నారు మరియు మండల ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తెలిపారు



