కళంకిత మంత్రులను తొలగించాలి: తెదేపా
హైదరాబాద్: ప్రభుత్వంలో కళంకిత మంత్రులు కొనసాగడంపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే ఆ పార్టీ నేత ఆశోకగజపతిరాజు మాట్లాడుతూ కళంకిత మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్ వ్యక్తం చేశారు.