కవాతును అడ్డుకునేందుకు సీమాంధ్ర పాలకుల కుట్ర: నాగం జనార్దన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ ఐకాస ఈనెల 30న హైదరాబాద్‌లో తలపెట్టిన కవాతును అడ్డుకునేందుకు సీమంధ్ర పాలకులు కుట్ర పన్నుతున్నారని తెలంగాణ నగారా సమితి అధ్యక్షడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపాడ్డారు. జేఏసీ నేతలు ఆయన్ని కలిసిన సందర్భంగా మార్చ్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపారు.



