కస్టమ్స్, ఎక్సైజ్ కార్యాలయాలపై సీబీఐ దాడులు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పలువురు కస్టమ్స్, ఎక్సైజ్ ఆధికారుల కార్యాలయాలు, నివాసాలపై సీబీఐ దాడులకు దిగింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కార్యాలయాలు, ఇళ్లలోనూ సబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.