కాంగ్రెస్‌ మంత్రులను భర్తరప్‌ చేయాలి

జగన్‌ను సీబిఐ అధికారులు జైల్లో పెట్టినట్టె అక్రమజీవొలపై సంతకాలు చేసిన మంత్రులను వెంటనె అరెస్ట్‌ చేయాలని కావాలి నర్సింహ, కొండగిరి రాములు డిమాండ్‌ చేసారు. ఈ కార్యక్రమంలో ఏబిఎన్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు కృష్ణ తదితరులు పాల్గోన్నారు.