కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవితో బొత్స భేటీ

ఢిల్లీ: పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఢిల్లీలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వయలార్‌ రవితో భేటీ అయ్యారు. కేసీఆర్‌తో జరుగుతున్న చర్చల ప్రక్రియ, ఇతర రాజకీయ అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం.