కాంగ్రేస్ పార్టీ లోకి బారి చేరికలు.
మహాదేవపూర్ (కాళేశ్వరం ) ఆగస్టు 30 జనంసాక్షి న్యూస్ :
మహాదేవపూర్ మండలంలోని పల్గుల గ్రామపంచాయతీ పరిధిలోని కుంట్లం గ్రామ టి ఆర్ ఎస్ నాయకులు మహిళలు పెద్ద సంఖ్యలో మాజీ మంత్రి వర్యులు, ఏ ఐ సి సి కార్యదర్శి మంథని ఎం ఎల్ ఏ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో 50 మంది కాంగ్రేస్ పార్టీ లో చేరారు.ఈ సందర్బంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ప్రాంతం నుండి ఇసుక రీచ్ ల ద్వారా నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది అని అన్నారు. ఇక్కడి ఇసుకను రాష్టంలో ఇతర ప్రాంతాలకు తరలించి ఇక్కడి సంపాదన ను కోళ్లగొడుతూ ఇక్కడి సంపాదన అంత ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అని అన్నారు. మంథని నియోజకవర్గం రైతులకు,ప్రజలకు టి ఆర్ ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని దుయ్యబట్టారు. మంథని నియోజకవర్గానికి అర కోర నిధులతో ఇబ్బందిగా ఉందని అన్నారు. ఇప్పటివరకు వరద బాధితులకు నష్టపరిహారం ఇవ్వలేదని అన్నారు. భద్రాచలం లో ఇచ్చిన మాదిరిగా ఇంటికి 10 వేల రూపాయల చొప్పున బాధితులకు పరిహారం చెలించాలని శ్రీధర్ బాబు అన్నారు. మంథని నియోజకవర్గం లో వరదల మూలంగా 1200 ఎకరాలలో ఇసుక మెటల్ వేషయని,28 వేల ఎకరాలలో పంటలు నష్టపోయాయి ఈ నష్టపోయిన రైతులకు పరిహారం చెలించాలని అన్నారు. కుంట్లం గ్రామ నాయకులు కేంగ్రెస్ లో చేరిన సందర్బంగా కాంగ్రేస్ తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, కాంగ్రేస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ సూచించారు. భవిష్యత్తు లో కాంగ్రేస్ పార్టీ అధికారం లోకి రావడం ఖాయమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి గుడాల అరుణ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులుకోట రాజబాబు, కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు అక్బర్ ఖాన్,అన్నారం ఎంపీటీసీ మంచినీళ్ల దుర్గయ్య,సీనియర్ నాయకులు గుడాల శ్రీనివాస్,కామిడి శ్రీనివాస్ రెడ్డి,కొర్రల సురేందర్, ఉపసర్పంచ్ రాకేష్,వడ్లకొండ సమ్మయ్య,ఒద్ది చెంద్రయ్య, మానేం మహేష్,ఎస్సీ సెల్ మండలాధ్యక్షులు లేతకారి రాజబాపు, కొండగొర్ల సంతోష్,మాడుగుల పవన్ శర్మ, ఆలం సమ్మయ్య మహిళలు, శ్రీధర్ బాబు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.