కాకినాడలో భారీ వర్షం-లోతట్టు ప్రాంతాలు జల మయమయం

కాకినాడ: తూర్పు గోదవరి జిల్లా కాకినాడలో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు భారీవర్షంతో కీకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌ సమీపంలోని సాంబమూర్తినగర్‌ వద్ద 100 అడుగుల రైల్వే గోడ కూలింది.