కానిస్టేబుల్‌ తుపాకీ చోరీ

కర్నూలు:ఏపీఎస్పీ బెటాలియన్‌ కానిస్టేబుల్‌ ఆనంద్‌ తుపాకీ చోరీకి గురయ్యింది. ఈ మేరకు ఆయన యూపీలోని ఝాన్సీ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీభవన్‌ బందోబస్తుకు వెళ్లివస్తుండగా  ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తుపాకీ చోరీకి గురైనట్లు ఆయన తెలియజేశారు.