కార్తీకమాసాన్ని పురస్కరించుకోని ప్రత్యేక బస్సులు

చైతన్యపురి : కార్తీక మాసాన్ని పురస్కరించుకోని హైదరాబాద్‌ -2 డిపో నుంచి దక్షిణ పంచారామాలైన వేములవాడ,కాళేశ్వరం వేయిస్తంబాల గుడి పాలకుర్తి శివాలయం ముక్తేశ్వరాలయానికి ప్రతి అదివారం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డీఎం రాములు తెలిపారు. అదేవిదంగా గుంటూరు పరిసర ప్రాంతాలకు చెందిన పంచారామాలకు కూడా ప్రతి అదివారం సాయంత్రం రెండు బస్సులు ప్రారంబించినట్లు అయన తెలిపారు.