సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ):బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని సూర్యాపేట మున్సిపాలిటీ 17వ వార్డ్ కౌన్సిలర్ చింతలపాటి భరత్ అన్నారు.17వ వార్డు చింతలచెరువుకు చెందిన ఏర్పుల మల్లిఖార్జున్ ఇటీవల మృతి చెందారు.ఆయన బీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వంను కలిగి ఉండటంతో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి చొరవతో తెలంగాణ భవన్ లో సోమా భరత్ కుమార్, మారెళ్ళ శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా కౌన్సిలర్ చింతలపాటి భరత్ సమక్షంలో ఇన్సూరెన్స్ సాంక్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీని మల్లిఖార్జున్ సతీమణి లక్ష్మీకి
అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సభ్యత్వం తీసుకుని కార్యకర్తకి ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే, వారి కుటుంబానికి అండగా,భరోసాగా నిలవడం కోసమే కుటుంబ పెద్దగా సీఎం కేసీఆర్ ఆలోచించి 60 లక్షలకు పై గల కార్యకర్తల కుటుంబానికి సంవత్సరానికి రూ.28 కోట్లు ఇన్సూరెన్స్ ప్రీమియంను చెల్లిస్తూ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
కార్యకర్తలకు అండగా బీఆర్‌ఎస్
Other News
- బీఆర్‌ఎస్ తోనే దేశాభివృద్ధిబీఆర్ఎస్ తోనే దేశాభివృద్ధి: మహిపాల్ రెడ్డి, బిఆర్ఎస్ ఒమన్ అధ్యక్షుడు
- ప్రచారం ఫుల్! పనితనం నిల్!!ప్రచారం ఫుల్! పనితనం నిల్!!తూతూ మంత్రంగా సాగుతున్న మనఊరు మనబడి పనులు.ఎంపీటీసీ కొట్టం మనోహర్
- నూతన సచివాలయంలో అగ్నిప్రమాదాన్ని మాక్ డ్రిల్ పేరుతో మసిపూసిమారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు- మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ
- పెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డిపెద్దగట్టు జాతరకు ఏర్పాట్లు పూర్తి: మంత్రి జగదీశ్ రెడ్డి
- విద్యార్థులను అభినందించిన ప్రధానోపాధ్యాయులు.
- ఎమ్మెల్యేను సన్మానించిన సర్పంచ్ల ఫోరం
- గిరిజన ఉపాధ్యాయుల ధర్నాలకు టిపిటిఎఫ్ సంఘీభావం
- దేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసైదేశం ఆశ్చర్యపోయేలా పురోగమిస్తున్న తెలంగాణ: గవర్నర్ తమిళిసై
- ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..ఘనంగా ఇంద్రనీల్ జన్మదిన వేడుకలు..