కాల్‌లిస్ట్‌ లీక్‌ వ్యవహరంలో నాచారం సీఐ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీబీఐ జేడి లక్ష్మినారయణ, చంద్రబాల కాల్‌లిస్ట్‌ లీక్‌ చేసిన వ్యవహరంలో నాచారం సీఐ శ్రీనివాసరావును సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావు సీఐని సస్పెండ్‌ చేస్తూ ఆయన ఆదేశాలు జారిచేశారు.