కాసేపట్లో కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్‌సింగ్ ఇంట్లో ఈ సాయంత్రం కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ కానుంది. అఖిలపక్షంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం,కర్నాటక రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నట్లు సమాచారం తెలిసింది.