కుప్పానగర్ లో బార్ ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం
కుప్పానగర్ లో బార్ ఉపాధ్యక్షుడికి ఘన సన్మానం
: ఝరాసంగం జనం సాక్షి మండల్ కుప్పానగర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జహీరాబాద్ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా మాణిక్ పాటిల్ ఎన్నికైన సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కుప్పానగర్ గ్రామం నుండి బారాసోసియేషన్ ఉపాధ్యక్షుడుగా ఎన్నుకోవడంపై వారిని అభినందించారు. బడుగు బలహీన వర్గాల ప్రజలకు వారు చేసే సేవలు న్యాయ సలహాలు ఇవ్వడంతో పాటు వారికి న్యాయపరమైన తోడ్పాటు అందించాలని కోరినట్లు అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు వారికి విజ్ఞప్తి చేస్తారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు జి.నర్సింలు, రాజ్ కుమార్ స్వామి, కృష్ణ, రవి, జి.యాదయ్య, సయ్యద్ హైమద్, మహమ్మద్ ఖలీల్ మియా, పీర్ హైమద్, బాల్ శెట్టి, సాయికుమార్, ఢిల్లీ రాములు, శ్రీధర్, ప్రకాశం, షఫీ, నర్సింలు, సంతోష్, చందు కుమార్, వెంకటేశం, సిద్దన్న, బాల్ రాజు, బాబురావు, నరేష్, జైపాల్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.ఏం.నర్సింలుఝరాసంగం