కెప్టన్సీ నుంచి తప్పుకున్న జయవర్థనే

కొలంబో :శ్రీలంక క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ మహేల జయవర్థనే కెస్టన్సీ నుంచి తప్పుకున్నాడు. టీ 20 ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంక ఓటమికి నైతికి బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు.