కేంద్ర మంత్రి లేఖ విషయంలో వస్తున్న వన్నీ పుకార్లే : బొత్స

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషోర్‌ చంద్రదేవ్‌ కాంగ్రెస్‌ అధిష్ఠానానికి రాసినట్లుగా చెబుతొన్న
లేఖను తాను పత్రికల్లో చూడలేదని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన లేఖ విషయంలో
వస్తున్న  వారలన్నీ పుకారేనని వ్యాఖ్యానించారు.