హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషోర్ చంద్రదేవ్ కాంగ్రెస్ అధిష్ఠానానికి రాసినట్లుగా చెబుతొన్న
లేఖను తాను పత్రికల్లో చూడలేదని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన లేఖ విషయంలో
వస్తున్న వారలన్నీ పుకారేనని వ్యాఖ్యానించారు.