కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో నిలిచిన ఉత్పత్తి

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎన్‌ పదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. రంగంలోకి దిగిన నిపుణులు మరమత్తు పనులు చేపట్టారు.