కొత్తవలసలో విద్యార్థుల రక్తదానం

విజయనగరం: కిత్తవలసలో బొత్స సత్యనారయణ జన్మదినం సంధనర్భగా వాగ్దేవి విద్యాసంస్థల ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 50మంది స్వచ్ఛదంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇండియాన్‌ రెడ్‌క్రాస్‌ సోసైటీ జిల్లా చైర్మన్‌, ఐసీడీపీ అంతార్జాతీయా కిపరేటివ్‌ ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ ఎ.హేమసుందర్‌ కళాశాల కరస్పాండెంట్‌ తదితరులు పాల్గొన్నారు.