కొత్త రెవేన్యూ డివిజన్ల ఏర్పాటుపై సమీక్ష

‘హైదరాబాద్‌: కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. హైదరాబాదులో బుధవారం నిర్వహించిన ఈ సమావేశంలో కత్త ప్రతిపాదనలలు, వాటి సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చించారు.