కోత వేళలు ఇవే

జిల్లా ప్రధాన కేంద్రం శ్రీకాకుళంలో ఉదయం 6 నుంచి 7.30 గంటల వరకు, మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల వరకు మొత్తం మూడు గంటల పాటు కోత ఉంటుంది. మునిసిపల్‌ పట్టణాల్లో ఉదయం 7.30 గంటల నుంచి 9.30 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 గంటల వరకు మొత్తం నాలుగు గంటలు కోత ఉంటుంది. అలాగే మండల కేంద్రాల్లో ఆరు గంటల పాటు కోత ఉంటుంది.