కోదాడలో టీఆర్‌ఎస్‌ మహధర్నా

నల్గొండ: కోదాడలోని నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు డీఈ కార్యలయం ఎదుట టీఆర్‌ఎస్‌  మహాధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో టీఆర్‌ఎస్‌ జిల్లా కన్వీనర్‌ బండ నరేందర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ఎల్వీ నేత హరిష్‌రావులతో పాటు కార్యకర్తలు పాల్గున్నారు. కృష్ణా డెల్టాకు నీటి విడుదలను అపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.