క్రీడా సంస్కృతి కావాలి : ద్రావిడ్
భువనేశ్వర్ : కేవలం ఫలితాలపై మాత్రమే భారత్ దృష్టి కేంద్రీకరించడం పట్ల భారత్క్రికెట్ మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. క్రీడల సంస్కృతి, దేహదారుఢ్య సృష్టికి అవసరమైన చర్యలు చేపట్టాలని స ఊచించాడు. మనం కేవలం ఫలితాల వెంట పరుగులు తీస్తున్నాం. తక్కువ స్థాయితో సంతృప్తి చెందుతున్నాం. ఇక అగ్రశ్రేణి ఆటగాళ్ల విషయంలోకి వస్తే స్వీయ సర్వోత్కృష్టత కోసం పడే ్పసరయాసలో ాసంఘటనాత్మకంగా కేవలం ప్రక్రియల వరుసలోనే మంచి ఫలితాలు సాధిస్తున్నారు అని బ్యాటింగ్ దిగ్గజం అభిప్రాయపడ్డాడు. క్రడీడల్లో ప ఫలితాలకు మంచిమార్గం ఏదైనా ఉందంటే అది ఫలితాపై దృష్టి పెట్టకుండా ఉండటమే. క్రీడల్లో ఫలితాలనేవి దాదాపుగా ఎప్పుడూ కూడా ఒక్కరి చేతుల్లోనే ఉండదు. ఆటగాళ్ల సన్నాహక ప్రక్రియ, ఆటతీరు మాత్రమే ఫలితాలపై ప్రభావం చూపిస్తుంది అని ద్రవిడ్ తెలిపాడు.