క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరిక అజరెంక

మెల్‌బోర్న్‌: డిఫెండింగ్‌ ఛాంపియన్‌ విక్టోరియా అజరెంక ఆస్ట్రేలియా ఓపెన్‌ ఛాంపియన్‌షివ్‌ క్వార్టర్‌ ఫైనల్స్‌కి దూసుకుపోయారు. ఎలీనా వెస్నినాపై 6-1, 6-1 తేడాతో విజయం సాధించారు. బుధవారం మెల్‌బోర్న్‌లో జరగనున్న క్వార్టర్‌ ఫైనల్స్‌లో స్వెట్‌లేనాతో అజరెంకా తలపడనున్నారు.