ఖతారు విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. రస్‌వేపై దిగుతుండగా ప్రమాదవశాత్తు విమానం వెనక టైరు పేలింది. పైలట్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది విమానంలో 180 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు.