ఖమ్మం జిల్లాలో విదేశీ నకిలీ కరెన్సీ పట్టివేత
ఖమ్మం : జిల్లాలోని కొత్తగూడెం మండలం రామవరం మేషన్ కాలనీలో విదేశి నకలీ కరెన్సీని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 5 లక్షలు ఉంటుందని పోలీసులు తెలియజేశారు. నిందితులను అదుపులోకి తీసుకొని స్టేషన్‌ఖు తరలించినట్లు సమాచారం.