గంగాధరలో వ్యవసాయ బావిలో కొండచిలువ

కరీంనగర్‌: గంగాధరలో దోడ్ల పరశురాముడు అనే రైతుకు చెందిన వ్యవసాయ బవిలో కొండచిలువ పడింది. బావిలో విద్యుత్‌ మోటరు తీయడానికి ప్రయత్నించగా కొండచిలువపడింది. దీన్ని వలలతో పైకి తీసి చంపివేశారు. ఆరడుగుల పోడవుంది.