గద్వాల ఆర్టీసీ డిపో ఆద్వర్యంలో రక్తదాన శిభిరం ప్రారంభించిన డిపో మేనేజర్ శ్రీనివాస్ *
రక్త దానం చేయండి ప్రాణ దాతలు కండి *
గద్వాల ఆర్ సి.ఆగస్ట్ 27 (జనం సాక్షి);
గద్వాల జిల్లాలో నీ స్వతంత్ర్య వజ్రొత్సవాల సందర్భంగా గద్వాల ఆర్టీసీ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఆర్టీసి యం డి సజ్జనార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గద్వాల ఆర్టిసి డిపోలో మెగా రక్త దానం క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగులు, విద్యార్థులు కలిసికట్టుగా పాల్గొనడం జరిగింది.