గాంధీభవన్‌లో వీహెచ్‌ మౌన దీక్ష

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరివు గాంధీభవన్‌లో మౌన దీక్షకు దిగారు. పార్టీలో మేధోమథనం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆయన గాంధీభవన్‌ ముంద ఉన్న మెట్ల మీద కూర్చిని దీక్షను నిర్వహిస్తున్నారు.