గాలి బెయిల్‌ కేసులో మరో ఇద్దరు న్యాయమూర్తులను అదుపులోకి తీసుకున్నా ఏసీబీ

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ కేసులో సస్పెండైన న్యాయమూర్తి ప్రభాకరరావును ఏసీబీ  ఈరోజు అదుపులోకి తీసుకుంది. సిటీ సివిల్‌ కోర్టు న్యాయమూర్తి లక్ష్మీ నరసింహారావును కూడా ఏసీబీ అదుపులోకి తీసుకుంది. వీరిద్దరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు చేపట్టింది.