గాలి బెయిల్‌ నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: ఓబులాపురం గనుల కేసులో నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన నిందితులు ఏసీబీ కోర్టు రిమాండ్‌ పొడగించింది. మాజీ జడ్జీ పట్టాభితో సహా ఏడుగురు నిందితులకు కోర్టు ఈ నెల 28 వరకు రిమాండ్‌ పొడగించింది.