గాలి బెయిల్‌ స్కామ్‌లో యాదగిరి అరెస్టు

నల్గొండ : గాలి జనార్ధన్‌ రెడ్డి వ్యవహరంలో ముడుపులకు మధ్యవర్తిగా వ్యవహరించిన రౌడీ షీటర్‌ యాదగిరిని పోలీసులు అరెస్టు చేశారు. సీబీఐ, ఏసీబీ కళ్లు గప్పి పరారయ్యేఏదుకు ప్రయత్నించిన యాదగిరిని నల్గొండ జిల్లా చిట్యాలలో  పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేపు ఉదయం యాదగిరిని ఏసీబీ కోర్టులో హజరుపరచనున్నారు.