గాలి, శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్,(జనంసాక్షి): ఓఎంసీ కేసులో నిందితులైన గాలి జనార్ధన్‌రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డిల బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆధారాలు తారుమారు చేస్తారన్న సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు బెయిల్ పిటిషన్ కొట్టేసింది.