గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరిన సీఎం

గిద్దలూరు: ప్రకాశం జిల్లాలో ఇందిరమ్మ బాట పర్యలనలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గిద్దలూరు నుంచి ఒంగోలు బయలుదేరి వెళ్లారు. బుధవారం రాత్రి గిద్దలూరు ఆర్‌ అండ్‌ బి అతిధిగృహంలో సీఎం బస చేశారు. చివరిరోజు పర్యలనలో  భాగంగా ఒంగోలు, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో పాల్గొనే నిమిత్తం గిద్దలూరు నుంచి ఒంగోలు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు.ఆయనకు స్థానిక ఎమ్మెల్యే అన్నారం బాబుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నాయకులు వీడ్కోలు పలికారు.