గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా అవార్డులు అందించని ప్రభుత్వం

హైదరాబాద్‌: గురజాడ 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం గురజాడ అవార్డులు ప్రకటించింది. గురజాడ అవార్డులు పొందిన వారిలో కాళీపట్నం రామారావు, ఆవత్స సోమసుందర్‌, యు.ఎ. నరసంహమూర్తి, రావ్వా శ్రీహరి, సి.ఎస్‌. రావులున్నారు. 25మంది రచయితలు, కథకులకు గురజాడ సాహితీ పురస్కారాలు ఇవ్వనున్నారు. ఒక్కొక్కరికీ రూ.25వేలు చొప్పున నగదు అందజేస్తారు.