గూలంనభితో కిరణ్‌ భేటి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుండి ఈ రోజు అధిస్టానం పిలుపుతో హాస్తినకు వెళ్ళీన కిరణ్‌ ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు ఆజాద్‌తో సమావేశం అయినాడు. ఉప ఎన్నికల్లో వైపల్యం చెందటానికి గల కారణాలను సీఎం ఆజాద్‌కు విన్నవిస్తున్నాడు.