గ్రామం లో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి
రఘునాధపాలెం మార్చి 07(జనం సాక్షి) మండలం పాపటపల్లి
. ప్రతి ఏటా ఏ విధంగా జరుగుతాయో ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకొన్నారు హోలీ పండుగ అనేది ఒక కులానికి ఒక మతానికి అతీతంగా కాకుండా సమాజంలో ఉన్న ప్రతి పౌరుడు చేసుకోవాల్సిన గొప్ప పండుగ యువ రైతుల పంట అహర్లాదకంగా ఆనందంగా ఇంటికి వచ్చిన సందర్భంగా హోలీ సంబరాన్ని జరుపుకుంటారు ఈ సంబరంలో చిన్న పెద్ద ముసలి భేదం లేకుండా అందరూ పాల్గొనడం జరిగింది అందులో ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ఉత్సవాలలో యువ నాయకులు మరియు గ్రామంలో పెద్దలు పిల్లలు తదితరులు పాల్గొన్నారు